Shukr Gochar in Scorpio 2023: ప్రేమ, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. అలాంటి శుక్రుడు మరో నాలుగు రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు మెుత్తం 12 రాశలవారిపై పెను ప్రభావం చూపుతుంది. ఈనెల 25న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జనవరి 17, 2024 వరకు అదే రాశిలో ఉంటాడు. శుక్రుడు రాశి మార్పు ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి
ఇదే రాశిలో శుక్రుడు సంచారం జరగడం వల్ల మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ అందం పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. దీంతో మీకు జాబ్ లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో తనదైన ముద్ర వేస్తారు. మీరు టెక్నాలజీలో నిష్ణాతులవుతారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు ఎంజాయ్ చేయడానికి నచ్చిన ప్రదేశానికి వెళతారు. 
మకర రాశి
మకర రాశి వారికి శుక్రుడి రాశి మార్పు అద్భుతంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు.  ఎవరైతే లోన్ కోసం ఎదురుచూస్తున్నారో వారి కల ఫలిస్తుంది. కష్టపడి పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
మీన రాశి
 శుక్రుడి గమనంలో మార్పు వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేపట్టినా ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆఫీసులో మీ సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Rasi Phalalu 2024: త్వరలో కలవబోతున్న బుధుడు, రాహువు... ఈ 3 రాశులకు బ్యాడ్ డేస్ స్టార్ట్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook