Astrology: శుక్ర రాశిలో దేవ గురువు బృహస్పతి సంచారం.. ఈ 3 రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అపూర్వంగా భావిస్తారు. అలా జ్యోతిష్య మండంలో బృహస్పతి.. రాక్షస గురువు అయిన శుక్రుడి రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు కలగనున్నాయి.
Astrology:గ్రహాల్లో బృహస్పతిని దేవగురువుగా భావిస్తారు. ఈయన ఒక్కో రాశిలో యేడాది పాటు సంచరిస్తున్నాడు. ఈయన కదలికి 12 రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే యేడాది మే 14న గురు గ్రహం బుధుడు రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. బృహస్పతి మిథున రాశి ప్రవేశంలో కొన్ని రాశుల వారికీ శుభ ప్రదంగాను.. మరికొన్ని రాశుల వారికీ అశుభంగా పరిగణిస్తారు. దీంతో ఏయే రాశులా వారికీ శుభప్రదంగా ఉండబోతుందో చూద్దాం..
కన్య రాశి..
వృషభ రాశిలో బృహస్పతి సంచారం వలన ఈ రాశుల వారికీ ప్రయోజనం పొందుతారు. అంతేకాదు గత కొంత కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కెరీర్ లో ప్రమోషన్ పొందటానికి ఇదే మంచి తరుణం. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
సింహ రాశి..
వృషభంలో బృహస్పతి సంచారం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు వ్యాపారస్తులకు అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగస్థులకు ప్రమోషన్ అందుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు జీవిత భాగస్వామితో గత కొన్నేళ్లుగా ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. అంతేకాదు బృహస్పతి శుభ ప్రభావం కారణంగా .. మీ ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఫ్యామిలీలో ఆనందకరమైన వాతావరణం నెలకుంటుంది.
వృషభ రాశి
బృహస్పతి వృషభ సంచారం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా పెళ్లి కానీ వారికీ ఈ యేడాదిలో పెళ్లి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ధన మూలక వ్యయం ఉంటుంది. బడ్జెట్ ను బట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. అంతేకాదు మీ ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే శుభ తరుణం. జీవిత భాగస్వామితో అంతా సానుకూలంగా ఉంటుంది.
పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook