astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొందరికి ప్రతి కూల ఫలితాలను ఇస్తాయి. ఇక దేవగురువు బృహస్పతి రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికీ అనుకోని ఫలితాలు అందుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి:


సింహారాశి వారికి వృషభ రాశిలో బృహస్పతి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాన్ని పొందవచ్చు. మీ లైఫ్ పార్టనర్‌తో కొనసాగుతున్న కొన్ని రకాల కష్టాలకు ఇక పులిస్టాప్ పడొచ్చు. బృహస్పతి యెక్క శుభ ప్రభావం కారణంగా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.


కన్య రాశి:


కన్యారాశి వారికి వృషభంలో బృహస్పతి ప్రవేశం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ  పూర్తి చేస్తారు. కెరీర్‌లో ప్రమోషన్ పొందడానికి ముఖ్యమైన పనులను పొందవచ్చు. మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. శ్రేయస్సు కలుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బంధువుల నుండి కొన్ని శుభవార్తలను ఉంటారు.


వృషభం..
వృషభ రాశి వారికి బృహస్పతి ప్రవేశం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగుగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌ను తగ్గట్టు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది. వివాహా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook