Venus and Ketu planets Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ శుక్ర గ్రహం మరో 28 రోజుల తర్వాత రాశి సంచారం చేయబోతోంది. శుక్రగ్రహం ఈ నెలలోనే కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇదిలా ఉండే ఇప్పటికే కన్యా రాశిలో శుక్రుడు సంచార క్రమంలో ఉన్నాడు. అయితే ఈ గ్రహంతో అతి త్వరలోనే శుక్ర గ్రహం కలవబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై శుభ ఫలితాలను కలిగిస్తే, మరికొన్ని రాశులవారికి దుష్ప్రభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యారాశిలో శుక్రుని సంచారం: 
ఆగష్టు 25న శుక్రుడు సంచారం చేయబోతోంది. ఈ సంచారం ఉదయం 1:24 గంటలకు జరగబోతోంది. అయితే ఇప్పటికే శుక్రుడు ప్రవేశించే రాశిలోకి కేతువు వెళ్లడం వల్ల  18 సెప్టెంబర్ వరకు సంచార దశలోనే కొనసాగబోతున్నాయి. దీని తర్వాత ఈ గ్రహం తులా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా అదృష్టంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సంచారం మూడవ స్థానంలో శుక్రుడు సంచారం సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అలాగే డబ్బులు కూడా సులభంగా ఆదా అవుతాయి. దీంతో పాటు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమెషన్స్‌ కూడా కలుగుతాయి. స్నేహితుల నుంచి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. 


సింహరాశి:
శుక్రుడు, కేతువు గ్రహాల కలయిక కారణంగా సింహ రాశివారికి ప్రతి పనిలో లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా డబ్బుకు సంబంధించి విషయాల్లో పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా వీరు కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.