Astrology tips: ఆస్ట్రాలజీలో శని క్రూరగ్రహంగా, కుజుడు అగ్ని గ్రహంగా చెప్పబడ్డారు. ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే...బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే అశుభ స్థానంలో ఉంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారుతాడు.  మీకు చెడు అలవాట్లు గానీ ఉన్నట్లయితే త్వరలోనే మీరు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్లు లెక్క. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం మంచి పనులు చేస్తే మంచి ఫలాలు... చెడు పనులు చేస్తే అశుభ ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే శనిని (Lord Shani) న్యాయదేవుడు, కలియుగ శిక్షకుడు, కర్మ ప్రధాత అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. మీరు చేసే కొన్ని పనులు శనిదేవుడికి, కుజుడికి కోపం తెప్పిస్తాయి. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా అభివర్ణించారు. వ్యక్తి జాతకంలో కుజుడు (Lord Mars) అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి స్వభావంలో మార్పువస్తుంది. ఫలితంగా అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఆ రెండు గ్రహాలకు కోపం తెప్పించే అంశాలు.


శనిదేవుడికి కోపం కలిగించేవి..
>> బలహీనులను ఎప్పుడూ బాధించవద్దు.
>> ఇతరులకు హాని కలిగించడానికి డబ్బును ఉపయోగించవద్దు.
>> కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి.
>> జంతువులు మరియు పక్షులకు హాని చేయవద్దు.
>> ఎవరినీ అగౌరవపరచవద్దు
>> నిబంధనలను ఉల్లంఘించవద్దు.


అంగారకుడికి కోపం తెచ్చేవి..
>> ఇతరులపై కోపగించకండి.
>> ఇతరులను అవమానించవద్దు
>> అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.
>> పరుష పదాలు వాడకండి, అహంకారం వీడనాడండి. 
>> తప్పుడు పనులకు దూరంగా ఉండండి.


Also Read: Mangala Gowri vratham 2022: ఇవాళే శ్రావణ రెండో మంగళ గౌరీ వ్రతం, శుభముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook