Astrology: ఏప్రిల్ 25న బుధుడు మీన రాశిలో సంచరించబోతున్నాడు. మరోవైపు ఏప్రిల్ 28న శుక్రుడు మేషరాశిలో అస్తగతం అవుతున్నాడు. బుధ, శుక్ర గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు అనివార్యం. మెర్క్యూరీ, శుక్ర గ్రహాల కదలికలో మార్పు వల్ల ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉంటుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి..
శుక్ర సంచారము వలన ఏర్పడిన మాళవ్య రాజయోగం వృషభ రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన పెళ్లి కానీ వ్యక్తులకు వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాతులకు జీవిత భాగస్వామి నుంచి మద్ధతు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలున్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.


మిథున రాశి..
శుక్రుడు రాశి మార్పు కారణంగా మిథున రాశి వారికి మాళవ్య రాజయోగం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. అంతేకాదు ఈ కాలంలో ఉద్యోగం మారాలనుకునేవారికీ ఇదే అత్యంత అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. డబ్బు ఎక్కడైనా ఆగిపోతే అది తిరిగి పొందవచ్చు. ఆర్ధికపరమైన లాభాలుంటాయి.


కన్య రాశి.. కన్యా రాశికి శుక్రుడు రాశి మార్పు కారణంగా విశేషమైన ఆర్ధికపరమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అదృష్టం తోడుటుంది. వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.


ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వారికీ మాళవ్య రాజ్యయోగం వల్ల ఆర్ధికపరమైన బలం చూకూరే అవకాశాలున్నాయి. ఈ సమయంలో భూమికి సంబంధించిన లావాదేవీలు పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పెట్టుబడి పూర్వక లాభాలను అందుకుంటారు. ఆఫీసులో పదొన్నతలు పొందుతారు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


ఇదీ చదవండి: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook