Astrology - Shani Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ మండలంలోని నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటి కారణంగా 12 రాశులు నిరంతరం ప్రభావితం అవుతుంటాయి. శని న్యాయానికి అధిపతి. శని దేవుడు ప్రతి వ్యక్తి యెక్క వారి కర్మానుసారం మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. సత్కార్యాలు చేసే వాళ్లకు శుభ ఫలితాలను అందిస్తే.. దుష్కర్మలు చేసే వాళ్లకు అదే రీతిలో శిక్షించడం శని దేవుడి లక్షణం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా శనీదేవుడి ఏల్నాటి శని ప్రభావం ఎదుర్కోవాల్సిందే.
 
శని దేవుడు రాశి మార్పు  కారణంగా కొన్ని రాశుల మీద శని గ్రహం యొక్కఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కో రాశిలో ఎక్కువ యేళ్లు ఉండటంతో ఈయనకు మందుడు, మంద గమనుడు అనే పేరు వచ్చింది. శని దేవుడు చెడు ఫలితాలను మాత్రమే కాదు.. శుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు. శనీశ్వర దేవుడి శుభ దృష్టి కారణంగా కొంత మంది జీవితంలో రాజయోగం లాంటి స్థితి వస్తుంది. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈ రోజు శని దేవుడి అస్తమించడం వల్ల ఈ రాశుల వారికీ మరికొన్ని గంటల్లో అనుకోని అదృష్టం వరించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:


    శనిగ్రహం యొక్క శుభ దృష్టి నుంచి ఈ రాశుల వారు విస్తృత ప్రయోజనం పొందుతారు.
    ఆర్థికంగా విశేషమైన లాభాలను అందుకుంటారు.
    కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రాముఖ్యత ఇస్తారు.
    సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు.  
    ఆర్థికంగా అనుకోని లాభాలు ఉంటాయి.
    భార్య,భర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది.



మిథున రాశి:


    శనీశ్వర దేవుడి శుభదృష్టి కారణంగా ఈ రాశి వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది. .
    మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.
    ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.
    అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి.
    ఉద్యోగంలో పదోన్నతి.. వ్యాపారంలో అనుకోని లాభాలు..



సింహ రాశి:


    శని దేవుడి శుభదృష్టి కారణంగా సింహ రాశి వారి ఐశ్వర్యం పెరుగుతాయి.
    కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు.
    ఆర్ధికంగా బలంగా ఉంటారు.
    డబ్బు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
    పనిలో విజయావకాశాలు ఉన్నాయి.
    శని దేవుడి అనుగ్రహం కారణంగా అంతా శుభమే..     



ధనుస్సు రాశి:


    శని దేవుడి అనుగ్రహంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనుల్లో విజయం.
    వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.
    ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపుతారు.
    చేసే పనుల్లో విజయం వరిస్తుంది.
    కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
    ఆర్ధిక పరిస్థితులు మెరుగు అవుతాయి.
    సంతోషం, శ్రేయస్సు మరియు పదవులు మరియు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
    ద్రవ్య లాభాలు ఉంటాయి, ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం


Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook