Powerful Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రంలో 12 రాశుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. ప్రతి రాశికి ఓ ప్రభావముంటుంది. కానీ ఆ రెండు రాశులు మాత్రం అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో వివరించిన 12 రాశుల ప్రభావం వ్యక్తి జీవితంపై వేర్వేరు ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. ఇష్టాలు అయిష్టాలు మారుతుంటాయి. కానీ ఈ 12 రాశుల్లోంచి 2 రాశులు మాత్రం అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశిపై ఎవరో ఒక దేవత ప్రభావం ఉంటుంది. వారి ప్రభావం కారణంగా రాశుల జాతకులపై వ్యవహారం ప్రభావితం చేస్తుంది. ఇవాళ మేం మీకు చెప్పబోయే రెండు రాశుల జాతకస్థులు అత్యంత శక్తిశీలురు. 


మేషరాశి అనేది రాశుల్లో మొదటిది. జ్యోతిష్యశాస్త్రం అత్యంత శక్తకివంతమైన రాశుల్లో ఒకటి ఇది. మేషరాశికి ఆరాధ్య దైవం శివుడిగా భావిస్తారు. ఈ రాశిలో పుట్టినవారి జాతకం అద్వితీయం. ఈ రాశిలో పుట్టినోళ్లు చాలా ధైర్యవంతులు, ఆత్మ విశ్వాసం కలిగినవారుగా చెబుతారు. ఈ వ్యక్తులు వ్యావహారికులు, సామాజికులుగా ఉంటారు. స్వభావరీత్యా కలుపుగోలు వ్యక్తులు. అంతేకాకుండా..తమ మాటలు, స్వభావంతో ఇతరుల్ని చాలా త్వరగా ప్రభావితం చేస్తారు.


సింహరాశి అనేది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శక్తివంతమైనది. ఈ జాతకులు సూర్యదేవులు. సూర్యుడి కటాక్షం వల్ల ఈ రాశిలో పుట్టినవారి జాతకం స్వభావరీత్యా..ఇతరుల మనస్సు గెల్చుకుంటారు. వీరంతా నిర్భయంగా, సాహసికులుగా ఉంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి జాతకులు చాలా శక్తివంతులు, సౌభాగ్యశీలురు. ఈ జాతకులకు అదృష్టం ప్రతిదిశలోనూ తోడుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఈ జాతకం వారికి పుట్టుకతో వస్తాయి.


Also read: July Horoscope 2022: ఆ మూడు రాశులకు జూలై 2 తరువాత మారనున్న అదృష్టం, డబ్బే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.