Bad Luck Signs: మీ నిత్య జీవితంలో ఈ పరిణాలు ఎదురవుతున్నాయా.. అయితే ప్రమాదమే..!
Bad Luck Signs: మన చుట్టూ జరుగుతున్న సంఘలనల ద్వారా భవిష్యత్తులో మనకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో శాస్త్రం పూర్వమే వివరించింది. ఇవి మన భవిష్యత్‌లో జరిగే మంచి, చెడు విషయాలను సూచిస్తాయి.
Bad Luck Signs: మన చుట్టూ జరుగుతున్న సంఘలనల ద్వారా భవిష్యత్తులో మనకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో శాస్త్రం పూర్వమే వివరించింది. ఇవి మన భవిష్యత్‌లో జరిగే మంచి, చెడు విషయాలను సూచిస్తాయి. మీ నిత్య జీవితంలో ఇలాంటి సంకేతాలు ఎదురవుతే.. మీరు వీటి పై శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉడడం చాలా మేలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సాంకేతాలు వస్తే పెద్ద సమస్యల బారిన పడే అవకాశాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున నిత్య జీవితంలో కింద పేర్కొన్న సంఘటనలు ఎదురైతే జాగ్రత్త వహించాలి.
ఇవే ఆ సాంకేతాలు:
ఇంటి పైకప్పుపై పక్షులు చనిపోవడం:
ఇంటి పైకప్పుపై చిన్న పక్షులు కానీ పెద్ద పక్షులు కానీ చనిపోతే అది చెడు పరిణామంగా శాస్త్రంలో భావిస్తారు. ఈ పరిణమం వల్ల కుటుంబంలో ఎవరికైన అనారోగ్య సమస్యలు రావొచ్చు లేదా రోడ్డు ప్రమాదంలో గాయపడవచ్చని శాస్త్రం చెబుతోంది.
తులసి మొక్క ఎండిపోవడం:
ఇంట్లోని తులసి మొక్క ఒక్కసారిగా ఎండిపోతే.. అప్రమత్తంగా ఉండండాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఏదైనా ప్రమాదం జరడానికి సాంకేతమని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సంక్షోభం రావచ్చని శాస్త్రం చెబుతోంది.
నూనె, పాలు తరచుగా చెతులు జారి కిందపడిపోవడం:
నూనె, పాలు పదే పదే చేతులు జారీ కిందపడిపోతే అది చెడు సంకేతంగా భావిస్తారని శాస్త్రం పేర్కొంది. ఇది వ్యాపారం, ఉద్యోగంలో నష్టం జరగవచ్చని సూచిస్తుందని శాస్త్రం తెలుపుతోంది.
తరచుగా ఇంట్లో గడియారం ఆగిపోవడం:
ఇంట్లో గడియారం పదే పదే ఆగిపోతే.. వెంటనే దాన్ని బయట తీసివేయండి. లేకపోతే అదృష్టం దురదృష్టంగా మారవచ్చని శాస్త్రం తెలుపుతోంది.
అకస్మాత్తుగా నిద్ర పోవడం:
ఇంట్లోని కుటుంబ సభ్యలు అకస్మాత్తుగా నిద్ర పోతే.. అది పెద్ద వాస్తు దోషాంగా శాస్త్రం భావిస్తోంది. లేదంటే ఇంట్లో ప్రతికూలతకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిత్య జరిగితే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!
Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook