Budh Asta 2023 effect: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మెుత్తం 9 గ్రహాల్లో మెర్క్యూరీకి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. నిన్ననే బుధుడు మేషరాశిలో అస్తమించాడు. ఇది కొన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తుంది. బుధుడు అస్తమించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెర్క్యూరీ అస్తమయం ఈ రాశులకు వరం
మేషం: బుధుడి అస్తమించడం వల్ల మేషరాశి వారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


మిథునం: మిథున రాశి వారికి బుధుడు అస్తమించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.


Also Read: Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక.. వీరి జీవితం అల్లకల్లోలమే ఇక..


కన్యా రాశి: బుధుడు అస్తమించిన వెంటనే కన్యా రాశి వారి అదృష్టం ప్రకాశించనుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


Also Read: Surya Gochar 2023: రాబోయే 20 రోజులు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.