COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..బుధ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. బధుడు అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. బుధగ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడు దీపావళికి ముందు నవంబర్ 6 వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

దీపావళికి ముందు బుధుడు సంచారం చేయడం కారణంగా మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌లో వస్తున్న సమస్యలు తొలగిపోయి. దీంతో పాటు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ భాగస్వామితో కలిసి ట్రిప్‌లకు ప్లాన్ చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ కుటుంబం నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. 


కన్య రాశి:
కన్యా రాశి వారికి బుధ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో వస్తున్న అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా పొందుతారు. దీంతో పాటు ప్రమోషన్స్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్


మకర రాశి:
దీపావళికి ముందు బుధుని సంచారం కారణంగా మకర రాశి వారి జీవితంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారం చేసే వారు మంచి డీల్స్ లభిస్తాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. అయితే ఈ సమయంలో చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ జ్ఞానంతో పరిష్కరించడం చాలా మంచిది. 


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి