Budh Gochar In Mesh 2023:  ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. రీసెంట్ మెర్క్యూరీ మేషరాశిలోకి ప్రవేశించింది. జూన్ 07 వరకు అక్కడే సంచరించనున్నాడు. దీని కారణఁగా ఊహించని లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ సంచారం ఈ రాశులకు వరం                                      
మేషరాశి
ఇదే రాశిలో బుధుడు సంచరించడం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. 
మిథునరాశి
మెర్క్యురీ రాశి మార్పు మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జాతకంలో 11వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. మీ ఆదాయం డబల్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 
ధనుస్సు రాశి
మెర్క్యురీ యొక్క సంచారం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఆఫీసులో మీకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 


Also Read: Hans Rajyog benefits: ఈ రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి.. ఇక వీరికి తిరుగుండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook