Budh Gochar 2024: శ్రావణ మాసం మొదటి రోజే బుధుడి తిరోగమనం.. ఎన్నడు పొందలేని లాభాలు పొందుతారు!
Budh Gochar 2024: శ్రావణ మాసం ప్రారంభం రోజునే ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Budh Gochar 2024 Effect In Telugu: శ్రావణ మాసానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలోనే బుధుడు సింహ రాశిలోకి తిరోగమనం చేయబోతోంది. శాస్త్రం ప్రకారం, బుధుడు తిరోగమనం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడనుంది. అయితే ఈ గ్రహం శ్రావణ మాసం ప్రారంభం రోజునే సంచారం చేయబోతోంది. దీని కారణంగా బుధ తిరోగమనానికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ తిరోగమనం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశులవారికి మాత్రం ఎన్నో నష్టాలను కలిగిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మిథున రాశి:
శ్రావణ మాస ప్రారంభంలో బుధుడు తిరోగమనం చేయడం వల్ల మిథున రాశివారికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొగిపోయి.. లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అంతుకాకుండా ఈ సమయంలో పోటీ పరీక్షలు రాసేవారికి చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
ధనుస్సు రాశి:
ధనస్సు రాశివారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరికి ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి విపరీతమైన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆనందం కూడా పెరుగుతుంది.
కన్యా రాశి:
బుధుడి తిరోగమనం కారణంగా కన్యారాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి నేటి నుంచి నిలిచిపోయిన పనులన్నీ జరిగిపోతాయి. అంతేకాకుండా తండ్రి సపోర్ట్ లభించి అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు ఆర్థికంగా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.