Budh Gochar 2023: జూన్ నెలలో రెండుసార్లు రాశిని మార్చునున్న బుధుడు.. ఈ 4 రాశులకు తిరుగులేదు చూడు..
Budh Gochar 2023: జూన్ నెలలో బుధుడు రెండుసార్లు తన రాశిని మార్చనున్నాడు. తొలుత వృషభరాశిలోకి ప్రవేశించనున్న మెర్క్యూరీ.. తర్వాత మిథునరాశిలోకి ఎంటర్ అవుతాడు. బుధుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Mercury Transit 2023 in June: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని చేంజ్ చేస్తోంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. మెర్క్యూరీ ఈ నెలలో రెండు సార్లు తన రాశిని మార్చనున్నాడు. జూన్ మెుదటి వారంలో ఒకసారి, చివరి వీక్ లో మరోసారి తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 7, 07:45కి వృషభ రాశిలోనూ, జూన్ 24న మిథునరాశిలోనూ మెర్క్యూరీ సంచరించనున్నాడు.
వృషభం
మెుదట బుధుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఈ రాశి వారు మంచి ప్రయోజనాలను పొందున్నారు. ఈ రాశి వారు ఊహించని ధనలాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మిధునరాశి
వృషభరాశి తర్వాత బుధుడు ఈ రాశిలోకే ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. మీరు అడుగుపెట్టిన రంగంలో రాణిస్తారు. మీరు డబ్బును సంపాదించడంతోపాటు ఆదా కూడా చేస్తారు.
Also Read: People Born In June: జూన్ నెలలో జన్మించివారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో తెలుసా?
సింహం
జూన్ నెల సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
ధనుస్సు రాశి
బుధుడి సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook