Transit of Mercury into Taurus: సూర్యుడికి అత్యంత సమీపంలో అత్యంత సమీపంలో ఉండే గ్రహాల్లో బుధ గ్రహం ఒకటి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాన్ని కూడా అతి శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ బుధ గ్రహాన్ని కమ్యూనికేషన్, ఆలోచన, తర్కం, వ్యాపారాలకు సూచికగా భావిస్తారు. బుధ గ్రహంతో పాటు కన్య, శుక్ర గ్రహాలు శని గ్రహంతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటాయి. అందుకే ఈ గ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సులభంగా సంచారం చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బుధ గ్రహం ఈ నెలలో వృషభరాశిలో సంచారం ప్రారంభించాడు. 19 జూన్ 2023 ఉదయం 07:16 గంటలకు ఆ రాశిలోకి చేరుకుంటాడు. ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై బుధుడు చెడు ప్రభావం:


మిథునరాశి:
మిథునరాశి వారికి బుధుడు లగ్నానికి అధిపతిగా వ్యవహరించబోతున్నాడు. దీని కారణంగా వృత్తికి సంబంధించి వాటిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారికి అన్ని పనుల్లో అడ్డంకులు వచ్చే ఛాన్స్‌ ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


సింహ రాశి:
సింహ రాశి వారికి బుధుడు 2వ స్థానంలో అధిపతిగా సంచారం జరగబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీరికి అదృష్టం దురదృష్టంగా మరే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి కార్యాలయంలో పెరుగుతున్న పనుల కారణంగా ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల  జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


మీన రాశి:
మీన రాశి వారికి బుధుడు నాలుగవ స్థానంలో అధిపతిగా వ్యవహరించబోతున్నాడు. దీని కారణంగా వీరి సామర్ధ్యం తగ్గిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో కార్యలయాల్లో పనులు చేసేవారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి