Transit of Mercury From 7th April 2023: గ్రహాలు నేరుగా సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే గ్రహాలు తిరోగమన దశలో సంచారం చేస్తే విపరీతమైన నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. మార్చి 31 తేదిన బుధుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేశాడు. దీంతో అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బలహీనంగా ఉన్నరాశువారి జీవితాల్లో తీవ్ర మార్పులు జరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచార ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశివారిపై బుధ గ్రహ సంచార ప్రభావం:


కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గ్రహ సంచారం వల్ల విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.


మకరరాశి :
ఉద్యోగాలు చేస్తున్న మకర రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన తప్పకుండా మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పెట్టుబడులు భారీగా పెట్టడం వల్ల భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో కుటుంబంలో మంచి పరిణాలు ఏర్పడతాయి.


Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు


సింహరాశి:
సింహ రాశి వారిపై బుధ సంచారం పడబోతోంది. ఈ ప్రభావం వల్ల సింహరాశివారి జీవితంలో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కష్టపడి చదవడం వల్ల మంచి ర్యాంకులు పొందొచ్చు. వీరు ప్రయాణాలు చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలున్నాయి.


మిథునరాశి:
మిథున రాశి వారికి వచ్చే మాసం నుంచి చాలా లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలో వ్యాపారాలు చేస్తే చాలా రకాల ప్రయోజనాలతో పాటు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఉద్యోగంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సంస్థల్లో పని చేసేవారికి ఈ సంచారం కారణంగా ప్రమోషన్స్‌ లభించే అవకాశాలున్నాయి.


Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook