Astro Tips for Debt Relief: ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో రుణ బాధలు వెంటాతూనే ఉంటాయి. రుణ భారం నుండి బయటపడేందుకు జ్యోతిష్యశాస్త్రంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే దాని నుండి బయటపడటానికి కొన్ని దశలను ప్రయత్నించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కసారి అప్పుల ఊబిలో పడిపోతే అప్పులు పెరిగిపోయి దాన్నుంచి బయటపడలేరు. కొన్నిసార్లు ఇంటి ఖర్చులకు లేదా ఏదైనా ఊహించని ఖర్చులకు రుణం అవసరమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఈ ఋణ సమస్యను పరిష్కరించడానికి జ్యోతిష్య శాస్త్రంలో మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..


ఇదీ చదవండి: శనివారం పొరపాటున ఈ 2 రంగుల దుస్తులు ధరించకండి.. లేదంటే మీకే ఇబ్బందులు..


హిందూ మతంలో వివిధ చెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించే కొన్ని చెట్లు ఉన్నాయి. తులసి, బన్ని, బిల్వపత్రి చెట్టుతో పాటు, అర్జున బెరడు రుణ విముక్తికి సహాయపడుతుంది. ఎలా తెలుసా.. అర్జున చెట్టు బెరడు రెమెడీతో ఇది సాధ్యం..


అర్జున చెట్టు బెరడు: అర్జున చెట్టు బెరడును ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో పూజగదిలో లక్ష్మీదేవికి సమర్పించండి. పూజానంతరం ఎర్రటి గుడ్డతో పాటు బెరడును నది నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మీరు అన్ని రకాల అప్పుల నుండి విముక్తి 


 ఈ బెరడుపై ఎర్రచందనం చల్లాలి. తర్వాత ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో అల్మారా లేదా లాకర్ లో పెట్టుకోవాలి. మీరు రుణ విముక్తి పొందుతారు. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 


ఇదీ చదవండి: తెలంగాణలో కొత్త పండుగ.. వదిన మరదళ్లు ఇవి ఇచ్చిపుచ్చుకోవాలంట..


ఇది ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి అప్పుల నీడను దూరం చేస్తుంది. సాయంత్రం అర్జున చెట్టు బెరడు, కర్పూరం ముక్కను కలిపి కాల్చాలి. వ్యాపారంలో తరచుగా నష్టాలు వస్తుంటే అర్జున చెట్టు బెరడును ఎర్రటి గుడ్డలో చుట్టి మెడలో కట్టుకోండి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి