Marriage Remedies: అబ్బాయి లేదా అమ్మాయికి సరైన వయసులో పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. ప్రస్తుతం పెళ్లికాని వారి సంఖ్య కూడా పెరుగతోంది. ముఖ్యంగా ఉద్యోగం ఆధారంగా వధువు లేదా వరుడు కోసం వెతకడం వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతోంది. ఈ కాలంలో చాలావరకు లైఫ్ లో సెట్టిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, ఎన్ని ప్రతయ్నాలు చేసినా కొందరికీ పెళ్లి సంబంధం కుదరదు. ఎదో ఒక అడ్డంకి కలుగుతుంది. పెళ్లి ఆలస్యమైతే పేర్కొన్న కొన్ని చర్యలు అనుసరించండి. కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. పెళ్లి ఆలస్యమవుతున్నవారు శుక్రవారం రోజున ఒక అంధవ్యక్తికి సువాసనతో కూడిన వస్తువు లేదా పెర్ఫ్యూమ్ దానం చేయడం వల్ల త్వరలో వైవాహిక సుఖం లభిస్తుంది. 


2. వివాహ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఇంట్లోని నైరుతి దిక్కున ప్రతిరోజు సాయంత్రం మల్లెపూలనూనె దీపం వెలిగించడం వల్ల వివాహబంధంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి తొందరగా వివాహానికి దారి తీస్తుంది. 


ఇదీ చదవండి: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!


3. ఒకవేళ మీరు పెళ్లి కాని అబ్బాయి అయితే, శుక్ల పక్షం మొదటి గురువారం నాడు రెండు యాలకులు ,ఐదు రకాల మిఠాయిలను ఒక పాత్రలో ఉంచి నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పించండి. 


4. శుక్ల పక్షం మొదటి సోమవారం నాడు మార్కెట్ నుండి రెండు ముత్యాలను కొనుగోలు చేయాలి. వాటిలో ఒకదానిని ఏడుసార్లు మీ మీద నుంచి తిప్పి, ప్రవహించే నదిలో వేయండి. మరొక ముత్యాన్ని ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. త్వరగా వివాహం జరుగుతుంది. 


ఇదీ చదవండి: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..
 
5. పెళ్లి సమయంలో అమ్మాయి చేతులకు మెహందీ వేసిన తర్వాత పెళ్లికాని అమ్మాయి తన చేతులకు మెహందీ రాసుకుంటే వారికి కూడా త్వరగా వివాహం జరుగుతుంది. 
6. పెళ్లి త్వరగా జరగాలంటే నవరాత్రులలో కన్యా భోజనం తప్పనిసరిగా పెట్టాలి. ఇది వివాహంలో అడ్డంకులను తొలగించడమే కాకుండా అన్ని సద్గుణాలు కలిగిన అబ్బాయి లేదా అమ్మాయి మీకు సరైన భాగస్వామిగా వస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook