Jupiter transit 2024 effect: పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలోకెల్లా బృహస్పతిని అతి పెద్ద గ్రహంగా పిలుస్తారు. గతేడాది గురుడు మేషరాశి ప్రవేశం చేశాడు. ఈ సంవత్సరం కూడా మే 01 వరకు అదే రాశిలో కంటిన్యూ చేయనున్నాడు. అనంతరం బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాదిపాటు అదే రాశిలో ఉంటాడు. సాధారణంగా గురుడు కెరీర్, ఆనందం, వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాడు.  మేషరాశిలో దేవగురు సంచారం వల్ల రానున్న నాలుగు నెలల్లో ఏయే రాశులవారు  ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: ఇదే రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. దీని కారణంగా వచ్చే 4 నెలలు మేషరాశి వారు చాలా ప్రయోజనాలు పొందనున్నారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
సింహం: దేవగురు సంచారం సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. 


Also Read: Zodiacs Travel to Foreign in 2024: ఈ రాశులవారికి 2024లో విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు నెరవేరబోతున్నాయి!


కర్కాటకం: గురుడు రాశి మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతోంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Horoscope 2024: సంక్రాంతి పండుగ ముందే ఈ రాశుల వారికి లాభాలు ప్రారంభం..ఇక వీరిపై కాసుల జల్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter