Zodiacs Travel to Foreign in 2024: ఈ రాశులవారికి 2024లో విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు నెరవేరబోతున్నాయి!

Zodiacs Travel to Foreign in 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలనే కోరికలు నెరవేరబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు కుటుంబ సమేతంగా కూడా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 10:18 AM IST
Zodiacs Travel to Foreign in 2024: ఈ రాశులవారికి 2024లో విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు నెరవేరబోతున్నాయి!

 

Zodiacs Travel to Foreign in 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024వ సంవత్సరం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి దీని కారణంగా కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం పడి వారి కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా విదేశాలలో చదవాలనుకునే కోరిక ఈ సంవత్సరంలో తీరబోతోంది. అయితే ఈ గ్రహ సంచారాల కారణంగా విదేశాలకు వెళ్లగలిగే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
2024లో మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సంపాదనలో మార్పులు వచ్చి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది సంవత్సరం మధ్యలో విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కొత్త ప్రయాణాలు చేయడం వల్ల చాలా కలసి వస్తుంది. దీంతో పాటు విదేశాలకు వెళ్లాలనుకునేవారి కళ నెరవేరుతుంది. అంతేకాకుండా ఇప్పటికే విదేశాల్లో సెటిల్‌ అయిన వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొంతమందికి విదేశాల్లో చదువుకోవాలనే కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశివారికి చాలా కలిసి వస్తుంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

కన్యా రాశి:
కొత్త సంవత్సరం కన్యా రాశివారికి అదృష్టం రెట్టింపు అవ్వడం వల్ల ఈ సమయంలో సులభంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు  పిల్లలు విదేశాల్లో నివసించాలనే కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొంది. గొప్ప గొప్ప పదవులు సాధిస్తారు. 

మకర రాశి:
ఈ సంవత్సరం మకర రాశి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు గొప్ప గొప్ప అవకాశాలు కూడా పొందుతారు. దీంతో పాటు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాలనే కొందరి కలలు కూడా నెరవేరనున్నాయి.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News