Dream Jyotish: ప్రతి ఒక్కరికి నిద్రపోయిన తర్వాత ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో రాత్రిపూట కలలు కనని వారు అస్సలుండరు. నిద్రపోయిన తర్వాత ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. కొందరికి మంచి కలలు వస్తే మరి కొందరికి చెడు కలలు వస్తాయి. ముఖ్యంగా పీడ కలలు వస్తే చాలా మంది బయపడి నిద్ర నుంచి మేల్కుంటారు. అయితే జోతిష్య శాస్త్రంలో పలు రకాల కలలకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.  ప్రతి కలకి ఒక నిర్వచనం పొందుపర్చారు. అయితే ఇవి ఒక్కొ కల ఒక్కొటి జీవితంలో జరగబోయోవి సూచిస్తాయని శాస్త్రం పేర్కొంది.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కొన్ని రకాల కలల వల్ల జీవితంలో జరగబోయేవి ముందుగానే గ్రహించవచ్చు. భవిష్యత్‌లో చెడు ప్రభావాలను నివారించవచ్చు. కలలకు సంబంధించి జ్యోతిష్య శాస్త్రంలో అనేక నివారణలు పేర్కొన్నారు. ఈ నివారణలను పాటించడం వల్ల భవిష్యత్‌లో చెడు ప్రభావాలు, హాని నుంచి బయటపడవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


వానాలో గొడుగు పట్టుకుని నడుస్తునట్లు కలలు పడితే.. శుభ సంకేతంగా శాస్త్రం పరిగణించింది. భవిష్యత్‌లో కష్టాల నుంచి బయటపడబోతున్నారని సాంకేతాలని శాస్త్రం పేర్కొంది. ఎలాంటి పెద్ద సమస్యనైనా తొలగిపోయో అవకాశాలున్నాయి. అంతేకాకుండా జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలరని శాస్త్రం తెలుపుతోంది.


కుర్చిలో కూర్చునట్లు కలపడితే.. రెండు అర్థాలు ఉన్నాయి. మీరు కలలో కుర్చీపై కూర్చుంటే.. అది మంచి సంకేతం. రాబోయే కాలంలో మీరు గౌరవం పొందుతారని సాంకేతంగా భావించవచ్చు. కొత్త ఉద్యోగం కూడా లభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు కలలో వేరొకరు కుర్చీలో కూర్చోవడం కనిపిస్తే.. అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. అవమానాలు ఎదురవుతాయని శాస్త్రం పేర్కొంది.


Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!


Also read:  Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్‌ బియర్డ్‌ వస్తుంది..!


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook