Good luck signs: మనం తరుచూ కలలు కంటూ ఉంటాం. ఇందులో మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కనే కలలు కొన్ని ఉంటే... సాధారణంగా నిద్రలో కనే కలలు కొన్ని ఉంటాయి. ఈ నిద్రలో వచ్చే డ్రీమ్స్ మంచైనా కావచ్చు  లేదా చెడు అయినా కావచ్చు. వీటిలో చాలా వరకు ఉదయానికే మరచిపోతాం. కొన్ని కలలు మాత్రమే గుర్తుంటాయి. మనకు వచ్చే స్వప్నాలను బట్టి మన భవిష్యత్తు తెలుసుకోవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు మీ కలలో తెల్ల పక్షి లేదా తెల్ల జంతువులను చూస్తే శుభప్రదంగా భావిస్తారు. అలాంటి కలలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 5 విషయాలు కలలో కనిపించడం శుభప్రదం
>> ఒక వ్యక్తి కలలో తెల్ల గుర్రాన్ని చూస్తే, అది కెరీర్‌లో విజయానికి చిహ్నంగా భావిస్తారు.
>> మీ డ్రీమ్ లో తెల్ల నెమలిని చూడటం అంటే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని అర్థం. 
>> మీ కలలో తెల్ల గుడ్లగూబ కనిపించడం రాబోయే కాలంలో మీరు ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి మరియు అతని నుండి డబ్బు సంపాదించడానికి సంకేతంగా పరిగణిస్తారు.
>> కలలో చాలా చీమలు కలిసి కనిపిస్తే, అది వ్యక్తి జీవితంలో వచ్చే ఇబ్బందులకు సంకేతంగా భావిస్తారు.
>> స్వప్నంలో తేనెటీగలను చూడటం వ్యాపారం మరియు ఉద్యోగంలో విజయానికి సూచిక. 


Also Read: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook