COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Mars Transit In Aries In Telugu 2024 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల ఎంతో శుభప్రదమైంది. ఈ నెలలో కుజ గ్రహంతో పాటు అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ఎంతో శక్తివంతమైన అంగారక గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా మారనుంది. ఈ గ్రహాన్ని శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యానికి సూచికగా భావిస్తారు. అంతేకాకుండా ఇది వృశ్చిక రాశికి కూడా అధిపతిగా వ్యవహరిస్తుంది. అయితే జూన్‌ 1వ తేదిన కుజుడు మేషరాశిలోకి  సంచారం చేయబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. 



మేష రాశి:
కుజ గ్రహ సంచారంతో వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అలాగే పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు సహోద్యోగుల సపోర్ట్‌ లభించి కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. 


మిథున రాశి:
ఈ సంచారంతో మిథున రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అధికారుల సాంగత్యం లభించి కార్యాలయాల్లో మంచి పేరు సంపాదిస్తారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా బాగుటుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి వైవాహిక జీవితంలో మార్పులు కూడా వస్తాయి. ఆరోగ్య కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


సింహ రాశి:
సింహ రాశివారికి కూడా ఈ కుజుడి సంచారంతో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి కుటుంబ సభ్యుల సపోర్ట్‌ లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే పిల్లల నుంచి కూడా శుభవార్తలు వినే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి