COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani - Surya Forms Lucky Samsaptak Yog In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ గ్రహం రాశి సంచారం చేసి శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. ఇవి నేరుగా జీవితంలో వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా అనేక మార్పులు కూడా వస్తాయి. ప్రస్తుతం గ్రహ పాలకుడిగా భావించే సూర్యుడు తమ సొంత రాశి అయిన సింహ రాశిలో సంచార దశలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి కూమారుడిగా భావించే శని గ్రహం కుంభ రాశిలో ఉంది. అంతేకాకుండా ఈ రాశికి శని గ్రహం కూడా అధిపతిగా వ్యహరిస్తుంది. ఇదిలా ఉంటే సూర్యుడు శని గ్రహానికి 180 డిగ్రీల దూరంలో సంచార దశలో తిరుగుతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


అయితే ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల దూరంలో ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంఆ సెప్టెబర్‌ 16 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా 30 సంవత్సరాల తర్వాత సూర్యుడు ఈ దశలో ఉన్నాడు. దీంతో మూడు రాశులవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


మేష రాశి:
సంసప్తక యోగం కారణంగా మేష రాశివారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారికి ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టేవారికి కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్యోగం కూడా మెరుగుపడుతుంది. 


మిథున రాశి:
ఈ సంసప్తక యోగం కారణంగా మిథున రాశివారికి అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా ధన సంబంధిత అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త ఇండ్లతో పాటు భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుంది. 


కుంభ రాశి:
కుంభ రాశివారికి ఈ సంసప్తక యోగం కారణంగా సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు చాలా కాలంగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా ఎవైనా వ్యాధులు ఉన్నవారికి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.