Venus, Jupiter Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం చేయడాన్ని కీలకమైన ప్రక్రియగా పరిగణిస్తారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల అన్ని రాశుల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. అయితే సెప్టెంబర్ 4న శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. అయితే కర్కాటకరాశిలో శుక్రుడు తిరోగమన దశలో సంచారం చేయనున్నాడు. దీని కారణంగా 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి అశుభ, శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడ  మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై శుక్రుడి ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుడి సంచారంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మనస్సు సంతోషంగా మారుతుంది. ఈ క్రమంలో కోపాన్ని నియంత్రించుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర సమస్యలు రావచ్చు. ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో మీ బాస్‌తో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం చాలా మంచిది.


వృషభ రాశి:
వృషభ రాశి రాశివారిపై కూడా శుక్రుడి సంచార ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారు మీ పనుల పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల లాభాలు కూడా పొందవచ్చు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పనులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


మిథున రాశి:
మిథున రాశి వారు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తుల పాటించాల్సి ఉంటుంది. మనస్సు కలత చెంది..మానసిక ససమ్యలకు దారి తీయోచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనవసర తగాదాల కారణంగా తీవ్ర సమస్యలు బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మిథున రాశివారికి ఈ సమయంలో కుటుంబం పట్ల బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 


కర్కాటక రాశి:
శుక్రుడి ప్రత్యేక ప్రభావం కర్కాటక రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీని కారణంగా వీరు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి