Guru Chandra Yuti In 8th House In Telugu: బృహస్పతి, చంద్ర గ్రహాల కలయికల వల్ల గజకేసరి రాజ్యయోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం  మార్చి 22న  ప్రారంభమైంది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ గజకేసరి రాజ్యయోగం ఉగాది రోజునే ఏర్పడం వల్ల చాలా రాశులవారికి ఆ రోజు నుంచి పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశి వారికి గజకేసరి రాజ్యయోగం వరించబోతోంది:
గ్రహాల సంచారం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడుతాయి. దేవగురువు బృహస్పతి, చంద్ర గ్రహం కలవడం వల్ల గజకేసరి రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల పలు రాశువారికి శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీన రాశిలోనే ఈ గజకేసరి రాజయోగం ఏర్పడింది. అందుకే ఈ రాశి వారికి ఈ రాజయోగం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. దీని వల్ల మీన రాశివారు వ్యాపారాల్లో చాలా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరిపై సమాజంలో విశ్వాసం పెరుగుతుంది. మీన రాశివారు ఈ క్రమంలోమ విపరీతంగా లాభాలు పొందుతారు.


మీన రాశి వారు వ్యాపార రంగంలో మీరు అనుకున్నంతగా లాభాలు పొందే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య  శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీన రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల  ఆర్థిక విషయాలలో పట్ల బలపడుతారు. అంతేకాకుండా చిర కాలం కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.


ప్రేమ వ్యవహారాలలో మీ సంబంధం బలపడతాయి. మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లైన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు మంచి భాగస్వామిని పొందే అవకాశాలున్నాయి. గజకేసరి రాజయోగం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook