Gemstone for Goodluck: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం మేష రాశిని పాలించే గ్రహంగా పరిగణిస్తారు. అందుకే మేష రాశి ఎంతో శక్తివంతమైన రాశిగా శాస్త్ర నిపుణులు చెబుతారు. మేష రాశివారు గమ్యాలను చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. అంతేకాకుండా అప్పుడప్పులు చిన్న చిన్న సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి రత్నా శాస్త్రం ప్రకారం ఓ రత్నాన్ని ధరించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏ రత్నాన్ని ధరించడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వజ్రం:
మేష రాశి వజ్రం ధరించడం వల్ల అనేక రాకల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు సృజనాత్మకత పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే దీనిని ధరించడం జీవితంలో వస్తున్న కష్టాలన్ని సులభంగా తొలగిపోతాయని ఒక నమ్మకం.


మేషరాశి వారు ఈ రత్నాలను ధరించాలి:
రత్నాల శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం..మేష రాశి వారు ఆక్వామారిన్ స్టోన్, బ్లడ్ స్టోన్‌తో పాటు టోపజ్ రత్నాలను ధరించడం ఎంతో శుభప్రదం. అంతేకాకుండా ఈ రత్నాలను ధరించడం వల్ల జాతకంలో అంగారకుడి స్థానం కూడా బలపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. 


మేషరాశి స్త్రీలకు తప్పకుండా ధరించాల్సిన రత్నం:
మేషరాశి కలిగిన మహిళలు వజ్రాన్ని ధరించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు పుష్యరాగం, నీలమణిను ధరించడం చాలా శుభప్రదం. ఇలా ధరించడం వల్ల కోరకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుతారు. 


మేషరాశి అదృష్ట రత్నం:
మేషరాశి వారు పగడపు రత్నాన్ని ధరించడం వల్ల ఎంతో లాభదాయకమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter