Golden Days Starts for These 3 Zodiac Sign peoples after Sun And Jupiter Conjunction in Aries 2023: జ్యోతిష్యశాస్రం ప్రకారం... గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. మరోవైపు దేవగురు బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాశిని మారుస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న బృహస్పతి.. 2023 ఏప్రిల్ 22న మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. 2023 ఏప్రిల్ నెలలో సూర్యుడు కూడా మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మరియు బృహస్పతి (Surya Guru Yuti 2023) కలయిక కారణంగా 12 ఏళ్ల అరుదైన సూర్య-గురు కలయిక మేష రాశిలో జరుగుతోంది. ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశుల వ్యక్తులు అధిక డబ్బు పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: 
మేష రాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఉండబోతోంది. ఈ కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తులకు అదృష్టం గరిష్ట స్థాయిలో ఉంటుంది. మీ పనితో అధికారుల హృదయాలను గెలుచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఊచించని డబ్బు వస్తుంది. ఉద్యోగంలో మీరు పెద్ద పోస్ట్ పొందవచ్చు. ఈ సమయం కెరీర్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


మకరం: 
సూర్యుడు-గురువు కలయిక మకర రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా కారు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు ఇంటికి వస్తాయి. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. వ్యాపారులకు అధిక లాభం చేకూరుతుంది. ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు.


ధనుస్సు: 
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు విజయం సాధిస్తారు. సంతాన సుఖాన్ని పొందుతారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన మరియు మరపురాని యాత్రకు వెళతారు. మీకు పెద్ద ఉద్యోగ కాల్ రావచ్చు. ఈ సమయం గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. 


Also Read: Layoffs 2023: ఇంటెల్‌ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు


Also Read: Shukra Gochar 2023: అరుదైన నియతి పాలత్ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి సిరి సంపదలు! ప్రేమ వివాహం పక్కా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.