Navpancham Yog Benefits: గ్రహాల పరివర్తన కారణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అలాంటి యోగాన్నే గురు మరియు చంద్రుడు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి అరుదైన నవపంచం రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా మూడు రాశులవారికి కలిసి వస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవపంచం రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
కన్య రాశిచక్రం
నవపంచం యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడితే రెట్టింపు లాభం ఉంటుంది. 
మేష రాశిచక్రం
నవపంచం యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనం పొందుతారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లభిస్తుంది. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 
మిథునం 
నవపంచం రాజయోగం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విదేశీ వ్యాపారం చేసేవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మిథునరాశివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Shani Budh Yuti 2023: 30 ఏళ్ల తర్వాత బుధ-శని మహా యాదృచ్ఛికం.. ఈ 3 రాశుల వారికి లెక్కలేని డబ్బు! సమాజంలో కీర్తి ప్రతిష్టలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.