COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Guru Chandal Yoga In Horoscope: ఈ సంవత్సర ఏప్రిల్‌లోని 22న గురు గ్రహం రాశి సంచారం చేయడం వల్ల గురు చండాల యోగం ఏర్పడింది. దీని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రమాదకరమైన యోగంగా చెప్పుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ యోగం మేష, వృషభ, సింహ, కన్య, వృశ్చికతో పాటు కంభ రాశులను ప్రభావింత చేస్తుంది. అంతేకాకుండా గురు గ్రహం సంచారం చేసిన రాశిలోనే రాహువు సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కలయిక ప్రభావం మరింత పెరుగుతుంది. దీని కారణంగా పై రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలకు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారి జీవితాల్లో అశాంతి నెలకొంటుంది. 


అక్టోబర్ వరకు మేష, వృషభ, సింహ రాశులవారితో పాటు వృశ్చిక రాశులవారిపై ఈ చండాల యోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా గరిష్ట ప్రభావం మేషరాశిపై పడుతుందట. ఎందుకంటే ఈ రాశిలోనే చండాల యోగం ఏర్పడింది. అంతేకాకుండా ఈ యోగంతో పాటు కాలసర్ప యోగం ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రెండు యోగాల ప్రభావం వల్ల అన్ని రాశులవారితో పాటు మేష రాశివారు కోలుకోని నష్టాలను చవి చూసే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు


కొందరి వ్యక్తుల జాతకాల్లో ఐదవ, ఏడవ, తొమ్మిదవ, పదవ స్థానాల్లో అధిపతి చండాల యోగం ఏర్పడింది. దీంతో పై రాశులవారికి తీవ్ర ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీరు చేయాలనుకునే పనులన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఈ యోగం కారణంగా వచ్చే నెలలో సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు అక్టోబర్‌ వరకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


రాహువు కలయిక కారణంగా ఈ రాశులవారికి మరిన్ని నష్టాలు కలుగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే పై రాశులవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో నష్టపోవడం వల్ల మానసిక సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook