Jupiter Planet Gochar In April 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. పురాణాల ప్రారం బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. బృహస్పతి ఏప్రిల్‌లో మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఈసమయంలో మూడు రాశులవారు ఆర్థిక పురోగతితోపాటు మంచి ధనాన్ని పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు శుభప్రదం


మేష రాశిచక్రం
బృహస్పతి సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే దేవగురువు మీకు పురోభివృద్ధి, సంపదను ఇస్తాడు. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. బిజినెస్ అద్భుతంగా ఉండబోతుంది. భారీగా ధనం లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


మిథున రాశిచక్రం
బృహస్పతి రాశిచక్రంలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు మీ జాతకంలోని శుభస్థానంలో సంచరిస్తాడు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. దంపతులకు పిల్లలు కలుగుతారు. కెరీర్ లో పురోగతి పొందుతారు. 


కర్కాటక రాశిచక్రం
దేవతల గురువైన బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి వరం. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకం యొక్క కర్మ స్థానంలో ఉంటాడు. మీరు లగ్జరీ లైఫ్  ను లీడ్ చేస్తారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కోరుకున్న చోటుకి ట్రాన్శఫర్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Nav Pancham Yog: శని-అంగారకుడి స్నేహాం.. ఈరాశులకు కలిసిరానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook