Guru Rahu yuti 2023: గ్రహాల కదలిక ప్రజలందరిపై పెను ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. త్వరలో గురుడు రాహువుతో కలవబోతున్నాడు. దీంతో 1113 సంవత్సరాల అరుదైన యోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
గురుడు-రాహువు చేస్తున్న యోగం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీకు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
ధనుస్సు రాశి
రాహువు మరియు గురుడు చేస్తున్న యోగం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మేషరాశి
ఇదే రాశిలో గురుడు మరియు రాహువు కలయిక ఏర్పడబోతుంది. దీని వల్ల ఏర్పడిన ప్రత్యేక యోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించనంత డబ్బు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి భారీగా లాభాలను ఇస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.


Also Read: Mars Conjunction Astrology 2023: కన్యారాశిలో కుజుడి, సూర్యుని కలయిక..ఇక ఈ రాశులవారికి దీర్ఘకాలిక ప్రయోజనాలే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo