Guru Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అదృష్టం, ఆనందం, సంపద మరియు కీర్తి మెుదలైన వాటికి కారకుడిగా బృహస్పతిని భావిస్తారు. మీ జాతకంలో బృహస్పతి మంచి స్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. ఏప్రిల్ 22, తెల్లవారుజామున 3.33 గంటలకు గురుడు అశ్వినీ నక్షత్రంలోని మొదటి ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. గురుడు నక్షత్రం మార్పు ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
మీ జాతకంలోని ఐదో ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. దీని కారణంగా మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కేతువు నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల మీ దాంపత్య జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
మిధునరాశి
మిథున రాశి యొక్క పదకొండవ ఇంట్లో గురుడు సంచరించబోతున్నాడు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధించనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. 
ధనుస్సు రాశి
అశ్వినీ నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లబిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also Read: Akshaya Tritiya 2023: 500 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ నాడు కీలక పరిణామం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


మకరరాశి
బృహస్పతి దృష్టి ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో పడబోతోంది. అశ్వినీ నక్షత్రంలోకి గురుడు ప్రవేశం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా దక్కే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Shani Gochar 2023: శష్ రాజయోగంతో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook