Shani Gochar 2023: శష్ రాజయోగంతో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Shani Gochar 2023: కుంభ రాశిలో శని సంచారం వల్ల అరుదైన శష్ రాజయోగం ఏర్పడుతుంది. శనిదేవుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 12:29 PM IST
Shani Gochar 2023: శష్ రాజయోగంతో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Saturn transit 2023: గ్రహాలు మరియు నక్షత్రాలు కాలానుగుణంగా తన గమనాన్ని ఛేంజ్ చేస్తాయి. ఇవి మెుత్తం 12 రాశులపై మంచి లేదా చెడు ప్రబావాన్ని చూపుతుంది. సూర్యుడు నెలకొకసారి, బుధుడు 24 రోజులకు, శుక్రుడు 23 రోజులు, కుజుడు 45 రోజులు, బృహస్పతి ఏడాదికి మరియు శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాయి. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రీసెంట్ గా శని శతభిషా నక్షత్ర ప్రవేశం కూడా చేశాడు. దీని కారణంగా శష్ రాజయోగం ఏర్పడింది. శని సంచారం ఏయే రాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం. 

శష్ రాజయోగం ఈ రాశులకు వరం
తుల - శని గోచారం వల్ల తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ అన్నీ సమస్యలు తీరిపోతాయి. లవ్ లైవ్ బాగుంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
వృషభం-కుంభ రాశిలో శని సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఈ రాశి వారిపై 2025 వరకు ఉంటుంది. శష్ రాజజయోగం వృషభరాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారంలో లాభాలను ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీడియా, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు. 

Also Read: Surya Grahan 2023: ఇవాళ ఏర్పడబోయే సూర్యగ్రహణం ఈ రాశులకు మంచిది కాదు.. ఇందులో మీరున్నారా?

మిథునం- శష్ రాజయోగం మిధున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ స్కిల్స్ మెరుగుపడతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. భారీగా డబ్బును ఆర్జిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Akshaya Tritiya 2023: 500 ఏళ్ల తర్వాత అక్షయ తృతీయ నాడు కీలక పరిణామం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News