Guru Vakri 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. గ్రహాల రాశి మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని  చూపుతుంది. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఆ రాశిలోనే నవంబరు 24 వరకు ఉంటాడు. బృహస్పతి తిరోగమనం కారణంగా మూడు రాశుల్లో త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ 3 రాశులకు ఈ యోగం చాలా అదృష్టాన్ని తేనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)-  మీనంలో బృహస్పతి తిరోగమనం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో బృహస్పతి సంచరించనున్నాడు. ఇది ఆదాయం మరియు లాభాలు యెుక్క ఇల్లుగా భావిస్తారు. మీన రాశిలో గురుడు తిరోగమనం వల్ల ఈ రాశివారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారుల భారీగా డబ్బు సంపాదిస్తారు. ఆస్తి లేదా వాహనం కొనుగోలుకు ఇదే మంచి సమయం. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 


కర్కాటకం (Cancer) - కర్కాటక రాశి యెుక్క 9వ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు. ఇది అదృష్టం మరియు విదేశీ ప్రయాణాలుగా ఇల్లుగా భావిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఏదైనా టూర్ వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.  


మిథునరాశి (Gemini) - మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనం కారణంగా కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. 


Also Read: Horoscope Today September 4th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రియమైన వ్యక్తులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఛాన్స్..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook