Hartalika Teej Vrat 2022 Date: భర్త దీర్ఘాయువు కోసం హర్తాళికా తీజ్ వ్రతాన్ని చేస్తారు మహిళలు. ఈ పండుగను దేశంలో వివిధ రకాల పేర్లుతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో హర్యాలీ తీజ్ (Hartalika Teej) అని, మరికొన్ని ప్రాంతాల్లో హర్తాళికా తీజ్ అని అంటారు. ఈ వ్రతం చేయడం చాలా కష్టం. ఈ ఉపవాసం రోజు ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా వ్రతాన్ని చేయాలి. దీనిని ఒక్కసారి మెుదలుపడితే మధ్యలో అపకూడదు.  ఈ వ్రతం చేసేటప్పుడు ముఖ్యంగా శివపార్వతులను పూజిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యం కలకలం ఉండాలని ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి హర్తాళికా తీజ్ 2022 వ్రతాన్ని జూలై 31న పాటిస్తున్నారు. ఈ రోజున ఉదయం 6:30 నుండి 8:33 వరకు పూజ చేయడానికి శుభ సమయం. హర్తాళికా తీజ్ యొక్క ప్రదోష పూజకు అనుకూలమైన సమయం సాయంత్రం 6:33 నుండి రాత్రి 8:51 వరకు. 


ఈ విషయాలు గుర్తించుకోండి
>> తొలిసారి హర్తాళికా తీజ్ ఉపవాసం చేసేవాళ్లు.. ఒక్కసారి మెుదలుపడితే మధ్యలో ఆపకూడదు. 
>>  హర్తాళికా తీజ్ సమయంలో స్త్రీలకు రుతుక్రమం వస్తే, ఆ స్త్రీలు దూరం నుండి భగవంతుని కథను వినాలి. ఈ రోజున దేవుడిని తాకకూడదు.
>>  హర్తాళికా తీజ్ రోజున మహిళలు జాగరణ చేస్తారు. పరమశివుని, పార్వతిదేవిని పూజిస్తారు. 


Also Read: Nag Panchami 2022: నాగ పంచమి ఎప్పుడు? ఆ రోజు చేయాల్సినవి, చేయకూడనవి?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook