COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jupiter Transit 2023 Horoscope: కొత్త సంవత్సరం 2024 అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం ఈ సంవత్సరంలోనే సంచారం చేయబోతోంది. శని గ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. త్వరలోనే జరగబోయే శని గ్రహం సంచారం కారణంగా సాడే సతి లేక ధైయ పరిస్థితి ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శని సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ రాశులవారి జీవితాల్లో అదృష్టం రెట్టింపు:
తులారాశి:

2024 సంవత్సరంలో జరిగే శని సంచారం కారణంగా తుల రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని దేవుడి అనుగ్రహం తులరాశి వారికి లభించి గొప్ప అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా  ఎలాంటి పనుల్లోనైనా శ్రమ లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఊహించని శుభవార్తలు వింటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


కుంభ రాశి:
రాబోయే కొత్త సంవత్సరం కుంభరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. శని దేవుడి అనుగ్రహం లభించి ఉద్యోగాల్లో ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు  సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంచి ప్రమోషన్స్‌ లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. అయితే కుంభ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని గ్రహం సంచారం కారణంగా మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా సులభంగా దూరమవుతాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యల ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు పిల్లల నుంచి కూడా సుభవార్తలు వింటారు. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook