Guru Uday 2023: మేష రాశిలో ఉదయించబోతున్న బృహస్పతి.. ఈ 4 రాశుల ఇంటిపై డబ్బు వర్షం..
Guru Uday 2023: దేవగురు బృహస్పతి ఏప్రిల్ 27న మేషరాశిలో ఉదయించనున్నాడు. గురుడు యెుక్క ఈ మార్పు కారణంగా నాలుగు రాశులవారు తిరుగులేని బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Uday in Mesham 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. ఈనెల 27న బృహస్పతి కుజుడు రాశి అయిన మేషరాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. గురుడు ఉదయించడం వల్ల నాలుగు రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు. వీరి కోరికలు నెరవేరడంతోపాటు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
బృహస్పతి ఉదయం ఈ రాశులకు వరం
మేషం: బృహస్పతి ఈ రాశిలోనే ఉదయించనున్నడాు. దీంతో వీరికి ప్రతి పనిలో అదృష్టం కలిసి రానుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు భారీ ప్యాకేజీతో జాబ్ ను పొందుతారు. మీరు శుభవార్తలు వింటారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది.
మిథునరాశి: మిథునరాశి వారికి కూడా గురు గ్రహ రైజింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ప్రతి పనిలో పాజిటివ్ రిజల్ట్స్ ను ఇస్తుంది.
Also Read: Solar Eclipse 2023: సూర్యగ్రహణం ఈ 3 రాశులకు దెబ్బ.. ఇందులో మీ రాశి ఉందా?
తుల: తులారాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. మీ కోరికలన్నీ నెరవేరతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.
సింహం: బృహస్పతి ఉదయించడం వల్ల సింహ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మిమ్మల్ని ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మీ లక్ష్యం నెరవేరుతుంది.
Also Read: Jupiter Transit 2023: పుష్కర కాలం తర్వాత గురు సంచారం.. ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి