Devguru Brihaspati Gochar 2023:  అన్ని గ్రహాలలో కెల్లా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేవాడు దేవగురు బృహస్పతి. 12 సంవత్సరాల తర్వాత గురుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 22న బృహస్పతి రాశిని మార్చబోతున్నాడు. గురు సంచారం కారణంగా నాలుగు రాశులవారు శుభప్రదంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి రాశి మారడం వల్ల ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారులకు లాభం చేకూరుతుంది. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటంది. మీరు పనిలో పురోగతి ఉంటుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. 


వృశ్చిక రాశి
దేవగురు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. గురుడు మీ రాశి యెుక్క ఐదో ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. అత్తమామల వైపు నుంచి డబ్బు అందుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 


Also Read: Surya Guru yuti 2023: ఏప్రిల్ 22 తర్వాత ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?


వృషభం
దేవగురు బృహస్పతి సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం ఇదే రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలు అందుకుంటారు. 


మిధునరాశి
గురుడు రాశి మార్పు కారణంగా మిథునరాశి వారు ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 


Also Read: Shani Gochar 2023: రాహువు నక్షత్రంలో సంచరిస్తున్న శని.. అక్టోబరు 17 వరకు ఈ 5 రాశులకు కష్టాలే కష్టాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి