Ketu Gochar Date and Time: ఆస్ట్రాలజీలో రాహు, కేతు గ్రహాలను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. వీరి చూపు ఎవరి పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అయితే ఈ రెండు గ్రహాలు ఒక్కోసారి శుభఫలితాలను ఇస్తాయి కూడా. అక్టోబరు 30న రాహువు మరియు కేతువులు రాశిని మార్చబోతున్నారు. అయితే రాహు సంచారం మీకు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ కేతువు మాత్రం శుభఫ్రదమైన ఫలితాలను ఇస్తాడు. కేతు సంచారం ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
కేతు గోచారం వల్ల మేషరాశి వారు శుభఫలితాలను పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ లవ్ లైఫ్ బాగుంటుంది. 
ధనుస్సు రాశి
కేతువు సంచారం వల్ల ధనస్సు రాశి వారు మంచి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. 
కర్కాటక రాశి
కేతువు సంచారం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అక్టోబరు నుండి ఈ వ్యక్తులకు అదృష్టం మెుదలవుతుంది. మీ కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఇది వ్యాపారవేత్తలకు మంచి సమయం. వ్యాపారంలో కొత్త డీల్ ను కుదుర్చుకుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. 


Also Read: Budh Surya Yuti 2023: జూలై 17న అరుదైన కలయిక.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..


మకరరాశి
మకర రాశి వారికి కేతువు సంచారం మేలు చేస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ధనలాభం పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mangal Gochar 2023: బుధుడు రాశిలోకి కుజుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook