Hanuman favourite zodiac sign: హిందువులు హనుమంతుడినికి ఆంజనేయుడు, బంజరంగబలి, మారుతి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. ఆంజనేయుడు కొన్ని రాశులవారిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపించున్నాడు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: హనుమంతుడికి ఇష్టమైన రాశులలో మేషం ఒకటి. ఈ రాశిని అంగారక గ్రహం పాలిస్తుంది. దీంతో మీరు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఎలాంటి కష్టన్నైనా సులభంగా అధిగమిస్తారు. మీరు వ్యాపార, ఉద్యోగ మరియు వృత్తిలో పురోగతి సాధిస్తారు. 
వృశ్చికం: మారుతి వృశ్చిక రాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తాడు. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు ఊహించని ధనలాభాన్ని పొందుతారు. మీకు కోరుకున్నది లభిస్తుంది. 
సింహం: సింహ రాశి వారికి హనుమంతుని కటాక్షం లభిస్తుంది. మీలో లీడర్ షిప్ క్వాలిటిస్ పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ లైఫ్ లో వచ్చే అడ్డంకులన్నింటినీ హనుమంతుడు తొలగిస్తాడు. 


Also Read: Puri Jagannath Rath Yatra 2023: పూరీ జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు? దాని హిస్టరీ, ప్రాముఖ్యత తెలుసుకోండి..


కుంభం: కుంభ రాశి వారికి బజరంగబలి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు కెరీర్ లో వచ్చే అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు కోరుకున్నది లభిస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తే.. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. 


Also Read: Mercury transit 2023: మరో 24 గంటల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook