Mercury transit 2023: మరో 24 గంటల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?

Mercury  transit 2023: రేపు బుధుడి తన రాశిని విడిచిపెట్టి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 04:13 PM IST
Mercury  transit 2023: మరో 24 గంటల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?

Budh Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడు సంపద, తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. రేపు అంటే జూన్ 07న బుధుడు రాశిని మార్చబోతున్నాడు. మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నెల 24 వరకు మెర్క్యూరీ అదే రాశిలో సంచరిస్తాడు. బుధుడి సంచారం మెుత్తం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం - బుధుడి రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఎంత కష్టమైనా పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. 
వృషభం- బుధుడు సంచారం వృషభరాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈసమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. 
కర్కాటకం- మెర్క్యూరీ రాశి మార్పు కారణంగా కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
కన్య - మెర్క్యురీ ట్రాన్సిట్ కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం పట్టనుంజియ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనులకు ప్రశంసలులభిస్తాయి. ఈ సమయంలో దానధర్మాలు చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. 

Also Read: Astrology: మరో 11 రోజుల్లో ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?

వృశ్చికం - బుధుడి గోచారం వల్ల మీరు పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
మకర రాశి- బుధ గ్రహ సంచారం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు మెుదలపెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఏ పని తలపెట్టినా దానిని సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారు. 
మీనం - మెర్క్యూరీ రాశి పరివర్తనం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 

Also Read: Rahu Gochar 2023: ఈ 5 రాశుల వారు అక్టోబర్ 30 వరకు జాగ్రత్త.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News