COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Malavya Yoga Benefits 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంతో అన్ని గ్రహాలకు ఎంత ప్రముఖ్యత ఉందో శుక్ర గ్రహానికి కూడా అంతే ప్రముఖ్యత ఉంది. అయితే ప్రస్తుతం ఈ శుక్ర గ్రహం మీన రాశిలో సంచార దశలో ఉంది. ఈ గ్రహం అప్పుడప్పు కొన్ని ప్రత్యేకమైన కదలికలను చేస్తూ ఉంటుంది. దీని కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా రేపటి నుంచి మీన రాశిలో కదలికలు ప్రా    రంభం కాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా అతి త్వరలోనే ఈ గ్రహం మీన రాశి నుంచి మేష రాశిలోకి కూడా సంచారం చేయబోతోంది. ఇది ఏప్రిల్ 24వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడు మేష రాశిలోకి వెళ్లే 5 రోజుల ముందు కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు వృత్తి పరంగా ఎన్నో శుభ వార్తలు వింటారు. 


ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృషభ రాశి:

మాళవ్య రాజయోగం కారణంగా వృషభ రాశి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరిలో ఉత్సాహం పెరిగి సంతోషంగా ఉంటారు. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా విపరీతంగా లభిస్తుంది. అలాగే విపరీతమైన డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వృత్తి పరంగా కూడా పురోగతి లభిస్తుంది. అలాగే భవిష్యత్‌కి సంబంధించిన పనుల్లో కూడా పురోగతి లభిస్తుంది. 


సింహ రాశి:
ఈ సమయం సింహ రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సంతోషకరమైన వాతావరణం కూగా నెలకొంటుంది. వీరు కుటుంబ సభ్యుల నుంచి కూడా అనేక శుభవార్తలను వింటారు. అలాగే కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా కలసి వస్తుంది. 


తులారాశి:
మాళవ్య రాజయోగం సింహ రాశివారికి కూడా చాలా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం కూడా పెరుగుతుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరు కొత్త ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల ద్వారా విపరీతమైన డబ్బును కూడా పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు కోరుకున్న స్థానంలో ఉంటారు. 


ధనుస్సు రాశి:
ఈ రాజయోగం కారణంగా ధనుస్సు రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారికి ఈ సమయంలో పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.


మీనరాశి:
మీన రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి విపరీమైన లాభాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఈ సమయం చాల శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన పురోగతి కూడా లభిస్తుంది. అలాగే ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి