Mars transit 2023: జనవరిలో ఈ 3 రాశులను కుజుడు ఇబ్బంది పెడతాడు..ఇందులో మీరున్నారా?
Mars transit 2023: వృషభ రాశిలో మంగళదేవుడు అవిధేయుడిగా ఉంటాడు. దీని కారణంగా మూడు రాశులవారు అనేక కష్టాలను ఎదుర్కోంటారు.
Mangal Margi in January 2023: ఈ నెలలో మంగళదేవుడు తన గమనాన్ని మార్చనున్నాడు. మార్స్ సంచార ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని శుభ గ్రహంగా భావిస్తారు. మీ జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. మార్స్ గ్రహం జనవరి 13, 2023 మధ్యాహ్నం 12.07 గంటలకు వృషభరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. అంగారకుడు ధైర్యం, భూమి, శౌర్యం మరియు శక్తికి కారకుడిగా భావిస్తారు. మార్స్ మార్గి కారణంగా కొన్ని రాశులవారికి కష్టాలు పెరగనున్నాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): అంగారకుడి సంచారం ఈ రాశివారికి అననుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు నష్టపోతారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురువుతాయి. ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
మిథునం (Gemini): మంగళ మార్గి వల్ల మిథున రాశి వారు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఇతరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేరు.
తుల రాశి (Libra): కుజుడి సంచారం వల్ల మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఈ సమయంలో ఎవరితోనైనా ఆలోచించి మాట్లాడండి. మీ కెరీర్ లో అనేక అవరోధాలు వస్తాయి. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారుతుంది.
Also Read: Budh Vakri 2023: తిరోగమనంలో బుధుడు... ఈ 3 రాశులవారి ఇల్లు డబ్బుతో నిండటం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.