Budh Vakri 2023: తిరోగమనంలో బుధుడు... ఈ 3 రాశులవారి ఇల్లు డబ్బుతో నిండటం ఖాయం..

Budh Vakri 2023:  బుధుడు జనవరి 18, 2023న ధనుస్సు రాశిలో సంచరిస్తాడు, ప్రస్తుతం బుధుడు తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 04:25 PM IST
Budh Vakri 2023: తిరోగమనంలో బుధుడు... ఈ 3 రాశులవారి ఇల్లు డబ్బుతో నిండటం ఖాయం..

Budh Vakri 2023: బుద్ధిని ప్రసాదించే బుధుడు ప్రస్తుతం తిరోగమన స్థితిలో ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. మళ్లీ బుధ గ్రహం జనవరి 18న మార్గంలోకి రానున్నాడు. జాతకంలో మెర్క్యూరీ శుభ స్థానంలో ఉంటే వారి కెరీర్ కు ఎటువంటి ఢోకా ఉండదు. ఎవరి కుండలిలో బుధ దేవుడు అశుభ స్థానంలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. తిరోగమన బుధుడి  సంచారం (Retrograde Mercury 2023) వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): తిరోగమన బుధుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.  మీరు వృత్తి జీవితంలో లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ లైఫ్ పార్టనర్ యెక్క సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అపారమైన లాభాలను గడిస్తారు. 

తుల రాశి జాతకం (Libra): తుల రాశి యెుక్క తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు బుధుడు అధిపతి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో అద్భుత సమయాన్ని గడుపుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. 

కుంభం (Aquarius): తిరోగమన బుధుడి సంచారం కుంభరాశివారికి చాలా మేలు చేస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. మీరు బిజినెస్ విస్తరిస్తుంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Shani Dev: జనవరిలో ఈ 3 రాశులకు శనిదేవుడు నరకం చూపిస్తాడు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News