Mangal Gochar 2022: ఈ నెల అక్టోబర్‌ 16న కుజుడు మిథునరాశిలోకి సంచరించాడు. దీంతో 12 రాశుల్లో కొన్ని రాశులపై ఈ గ్రహ సంచారం ప్రభావవం పడబోతోంది. దీని వల్ల పలు రాశులవారికి శుభ గడియలు రాబోతున్నాయి. కాబట్టి వీరు ఈ క్రమంలో కొంత జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ సంచారం వల్ల పలు రాశుల వారు అశుభ ఫలితాలు కూడా పొందబోతున్నారు. ఈ  కుజుడి సంచారం వల్ల ఏ రాశులకు మంచి ప్రయోజనాలు కలుగబోతున్నాయో..వీరు ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇదే క్రమంలో అంగారక సంచారం కూడా జరగబోతుంది. ఈ సంచారం మధ్యాహ్నం 12:04 గంటలకు జరగబోతోంది. దీని ప్రభావం అక్టోబర్ 30 వరకు ఉంటుంది. కాబట్టి కొన్ని రాశులవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుడు సంచారం విషయాని వస్తే నవంబర్ 13 దాకా దీని ఎఫెక్ట్‌ కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో ఈ క్రింద పేర్కొన్న రాశుల వారు లాభాలు పొందబోతున్నారు.


మేషం:
మిథునరాశిలోకి కుజుడు సంచారం వల్ల ఈ రాశుల వారి జీవితంలో తీవ్ర మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా వీరు అదృష్టాన్ని పెంచుకోబోతున్నారు. ఈ రాశులవారు పని చేసే కార్యాలయాల్లో త్వరలోనే మంచి పేరు సంపాదించుకోబోతున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో కూడా పలు మార్పులు వస్తాయి.


వృషభం:
ఈ గ్రహ సంచారం వల్ల  ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఊహించని లాభాలను పొందుతాడు. ముఖ్యంగా వీరు పెట్టుబడి రంగాల్లో విజయాలు సాధిస్తారు. అయితే వీరు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాల విషయాలనికొస్తే ఈ రాశులవారు సులభంగా పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో మంచి పనులు చేసేందుకు ప్రయత్నించండి.


సింహ:
సింహ రాశి వారికి ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ సంచారం వల్ల పలు కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ప్రలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు పెట్టుబడులతో పాటు శ్రమ పడితే విజయం తప్పకుండా పొందుతారు. ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.


కుంభం:
ఈ రాశి వారికి సంచారం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కుజుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా భవిష్యత్‌లో వీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..


 


Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..



 

 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook