Mangal Margi 2023: కుజుడు ఆ రాశిలోకి తిరోగమనం.. దీంతో ఈ రాశుల వారికి లక్ష్మిదేవి ప్రత్యేక్షం కాబోతోంది..
Mangal Rashi Parivartan 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం.. సంచారాలు, తిరోగమనాలకు చాలా ప్రముఖ్యత ఉంది. అయితే జనవరిలో కుజుడు తిరోగమనం చెందబోతున్నాడు. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
Mangal Rashi Parivartan 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశుల్లోకి సంచారం చేయడానికి చాలా ప్రముఖ్యత ఉంటుంది. ఎందుకంటే సంచారాల కారణంగానే మనుషుల జీవితాల్లో కూడా మార్పులు కూడా వస్తాయి. కాబట్టి గ్రహాలు సంచారాలు చేసినప్పుడు రాశుల్లో కూడా తీవ్ర మార్పులు సంభవిస్తాయి. అయితే జనవరి 13న కుజుడు వృషభరాశిలో తిరోగమనం చెందుతాడు. దీంతో వక్రీ దశ ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశువారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. ఈ సంచారం ప్రభావంతో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశువారిపై సంచారం ఎఫెక్ట్:
వృషభం:
కుజుడు ప్రత్యక్షంగా వృషభ రాశి వారిలోకి తిరోగమనం చెందనున్నాడు. దీంతో ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారు భారీగా లాభాలు పొందతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా లాభిస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారికి అంగారకుడి సరైనా స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలతో పాటు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో కష్టపడి పనులు చేస్తే పదోన్నతులు కూడా సులభంగా పొందుతారు.
వృశ్చిక రాశి:
కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు జరగనుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఉద్యోగాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి. ఈ తిరోగమన ప్రభావంతో వృశ్చిక రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టబడులు పెడితే ఆర్థికంగా బలపడతారు.
ధనుస్సు రాశి:
కుజుడు సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలో పెట్టు బడులు కూడా ఈ క్రమంలో పెట్టొచ్చు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు అందుతాయి. ఈ క్రమంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి.
Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త
Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook