Mangal Margi In 2023: వేద జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ధైర్యం, శౌర్యం మరియు ఆస్తికి కారకుడిగా కుజుడిని భావిస్తారు. కొత్త ఏడాదిలో కుజుడు తన గమనాన్ని మార్చనున్నాడు. జనవరి 13న అంగారకుడు వృషభరాశిలో మార్గంలోకి (Mangal Margi 2023) రానున్నాడు. మంగళదేవుడి ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. అంగారకుడి సంచారం వల్ల వ్యాపారంలో లాభాలు, కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశిచక్రం (Aries): మార్స్ మార్గి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి రెండో ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉండే అవకాశం ఉంది. విద్య మరియు మార్కెటింగ్ తో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 


సింహ రాశి (Leo): కుజుడు సరైన దిశలో ఉండటం వల్ల వృత్తి మరియు ఉద్యోగ పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి.


కన్య (Virgo): అంగారక గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో కుజుడు అస్థిరంగా ఉండబోతున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశించబోతుంది. అంతేకాకుండా మీరు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.


Also Read: Safala Ekadashi 2022: ఇవాళే సఫల ఏకాదశి, మూడు అరుదైన యోగాలు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook