Navpancham Rajyog Effects on Zodiac Signs: వేద గ్రంధాల ప్రకారం, సుమారు 300 సంవత్సరాల తర్వాత బృహస్పతి, సూర్యుడు మరియు అంగారకుడు నవపంచం యోగాన్ని సృష్టించబోతున్నారు. వీరి ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ప్రస్తుతం కుజుడు మిథునరాశిలో ఉండగా, శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా శని ఉదయించడం, కుజుడు సంచారం కలిసి నవపంచం రాజయోగం చేస్తుంది. వాస్తవానికి ఈ సమయంలో కుజుడు శని నుండి ఐదవ ఇంట్లో కూర్చున్నాడు మరియు కుజుడు నుండి తొమ్మిదవ ఇంట్లో శని కూర్చున్నాడు.ఈ నవపంచం రాజయోగం 3 రాశుల వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి - నవపంచం రాజయోగం మేషరాశి వారికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ప్రతి పనిని సులభంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. మెుత్తానికీ ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
కన్యా రాశి- నవపంచం రాజయోగం కన్యా రాశి వారికి విజయాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిని సక్సెస్ చేస్తారు. మీకు జీతం పెరిగే అవకాసం ఉంది. మీరు ఆఫీసులో పెద్ద పెద్ద బాధ్యతలను తీసుకుంటారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 
కుంభం- నవపంచం రాజయోగం కుంభ రాశి వారికి గౌరవ మర్యాదలు కలుగుతాయి. కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం పెరుగుతుంది. మీ స్నేహితులు మరియు సోదరుల సహాయంతో మీరు ఒక పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు. మీ జీవితంలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది మంచి సమయం.


Also Read: Shukra Gochar 2023: రేపే పవిత్రమైన 'మాలవ్య రాజయోగం'.. ఏడాదంతా ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook