March 2024 Pisces Horoscope: మీన రాశి వారి మార్చి నెల ఫలాలు.. నష్టాలతో పాటు లాభాలు!
March Month Pisces Horoscope 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మార్చి నెలలో మీన రాశి వారిపై ప్రభావం పడుతుంది.
March Month Pisces Horoscope 2024 In Telugu: మార్చి నెల అన్ని రాశులవారికి కంటే మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు ధన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా గ్రహ సంచారాల కారణంగా ఏర్పడే ప్రత్యేక ప్రభావం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఖర్చుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నెల మొత్తం మీన రాశివారికి ఎలా ఉందబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి మార్చి రాశి ఫలాలు:
ఆర్థిక పరిస్థితి:
మీన రాశి వారికి మార్చి నెల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఊహించని ధన లాభం పొందే అవకాశం ఉంది.
ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్‌లో లాభదాయకంగా ఉంది.
అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృత్తి:
ఉద్యోగులు చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగాలు చేసేవారు పదోన్నతి, జీతం పెరుగుదల లాంటి శుభవార్తలు వింటారు.
వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి.
కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
కుటుంబం:
మీన రాశివారికి కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది.
అలాగే సభ్యులతో మంచి అవగాహన ఏర్పడడం వల్ల వారి నుంచి మంచి లాభాలు పొందుతారు.
అంతేకాకుండా ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
ఆరోగ్యం:
ఈ నెల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఉత్సహంగా పనులు చేస్తారు.
అలాగే ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించండి.
ప్రయాణాలు:
ప్రయాణాలులు చేయడం వల్ల ఈ నెల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
పరిహారాలు:
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మంచిది.
అలాగే శివుడిని పూజించడం మంచిది.
శివాలయంలో పావురాలకు ఆహారం వేయడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుంది.
ఈ నెల మీరు చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
శుభ దినాలు: 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30
అశుభ దినాలు: 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter